సత్యం, ధర్మం, శాంతి, సహనం అనే ఆయుధాలను ఏసు క్రీస్తు అందించారు: పవన్
- ధర్మం కోసం అడుగులు వేసే ఎవరైనా సత్యాన్ని నిర్భయంగా ప్రకటిస్తారు
- ఈ విషయం క్రీస్తు జీవితం ద్వారా మనకు తెలుస్తుంది
- క్రీస్తు వెలువరించిన బోధనలు వర్తమాన సమాజానికి మార్గ దర్శకాలు
'ధర్మం కోసం అడుగులు వేసే ఎవరైనా సత్యాన్ని నిర్భయంగా ప్రకటిస్తారనేది క్రీస్తు జీవితం ద్వారా మనకు తెలుస్తుంది. సత్యాన్ని మానవాళికి ప్రకటించడంలో శాంతి, సహనాలను ఎక్కడా విడిచిపెట్టలేదు, క్రీస్తు వెలువరించిన బోధనలు వర్తమాన సమాజానికి మార్గ దర్శకాలు'అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.