అమ్మాయిలను ఆ విధంగా తాకేవాళ్లు తేడాగాళ్లే: రకుల్ ప్రీత్ సింగ్
- వైజాగ్ లో 555కే 2.0 వాక్ ముగింపు కార్యక్రమం
- హాజరైన రకుల్ ప్రీత్
- చెడు స్పర్శపై అమ్మాయిల్లో అవగాహన కలిగించాలని సూచన
చిన్నవయసు నుంచే అమ్మాయిలకు లైంగిక వేధింపుల పట్ల చైతన్యం వచ్చేలా వ్యవహరించాలని సూచించారు. ఇప్పటి సమాజంలో అమ్మాయిలను అసభ్యకరమైన రీతిలో తాకేవాళ్లు ఎక్కువ అవుతున్నారని, ఆ విధంగా తాకేవాళ్లు తేడాగాళ్లేనని పేర్కొన్నారు. వారిని ముందే పసిగట్టి తక్షణమే ఫిర్యాదు చేయాలని తెలిపారు.