శ్రీ వేంకటేశ్వర భక్తిచానల్ డైరెక్టర్‌గా డాక్టర్ జయప్రద
- తెలుగు రాష్ట్రాల్లో తొలి మహిళా వేణుగాన విద్వాంసురాలు
- జాతీయ స్థాయిలో పలు అవార్డులు
- తనకు దీపావళి ముందే వచ్చిందన్న జయప్రద
రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్న డాక్టర్ జయప్రద అంతర్జాతీయ స్థాయిలోనూ పలు ప్రదర్శనలు ఇచ్చారు. టాలీవుడ్ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి వంటి వారితో కలిసి పలు ప్రాజెక్టులు చేశారు.