అవి అక్రమ నిర్మాణాలు.. కొని చిక్కుల్లో పడొద్దు: చందానగర్ డిప్యూటీ కమిషనర్ హెచ్చరిక
- అయ్యప సొసైటీలో గతంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత
- అదే స్థానంలో తిరిగి కొత్త నిర్మాణాలు
- హఫీజ్‌పేటలోనూ అదే తీరు
చందానగర్ సర్కిల్‌లోని ఖానామెట్ అయ్యప్ప సొసైటీలో గతంలో కూల్చివేసిన 17 ప్లాట్లలోనూ అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయని, వాటిని విక్రయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆయన వాటిని కొనుగోలు చేసి కష్టాలు కొని తెచ్చుకోవద్దని హెచ్చరించారు.