స్పెషల్ ఫ్లయిట్ లో హైదరాబాద్ కు చేరుకున్న సత్య నాదెళ్ల!
- శుక్రవారం నాడు మరణించిన యుగంధర్
- నేడు మహాప్రస్థానంలో అంత్యక్రియలు
- అధికార లాంఛనాలతో జరిపించాలని ప్రభుత్వ ఆదేశం
అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం నల్లగండ్లలోని సిటిజన్ ఆసుపత్రిలో ఆయన భౌతికకాయం ఉండగా, మరికాసేపట్లో భౌతికకాయాన్ని హైదరాబాద్ కు తరలించనున్నారు. సాయంత్రంలోగా అంత్యక్రియలు పూర్తి కానున్నాయి.