ట్రిపుల్ తలాక్ చట్టాన్ని సవాల్ చేస్తూ ‘సుప్రీం’లో పిటిషన్
- ఈ చట్టంలో నేరంగా పరిగణించే అంశం ఉంది
- జమియాతుల్ ఉలేమా సంస్థ సవాల్
- ఈ చట్టంపై నిలుపుదల ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి
కాగా, గత నెల 25న లోక్ సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదం లభించింది. రెండు రోజుల క్రితం రాజ్యసభలో ఆమోదం పొందిన ఈ బిల్లు చట్టరూపం దాల్చింది. ఈ బిల్లుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోద ముద్ర పడినట్టు ప్రభుత్వం ఓ నోటిఫికేషన్ లో వెల్లడించింది.