గాయని చిన్మయి శ్రీపాదకు మద్దతుగా నిలిచిన హీరోయిన్ సమంత!
- వైరముత్తుపై ఆరోపణలు చేసిన చిన్మయి
- చిన్మయి ఎలాంటి తప్పు చేయలేదు
- ఆమెలా ఉండటానికి ఎంతో ధైర్యం కావాలి
ఎటువంటి తప్పు చేయని ఓ వ్యక్తి ఇలాంటి సమస్యలు ఎదుర్కోకూడదు. ఆమెకు అంతా మంచే జరగాలని ఆశిస్తున్నా. ఇప్పటికీ తమిళనాడు డబ్బింగ్ యూనియన్‌కు వ్యతిరేకంగా పోరాడుతోంది. నేను, నందిని రెడ్డి కలిసి చిన్మయితో ‘ఓ బేబీ’ తమిళ్ డబ్బింగ్ చెప్పించాం’ అని తెలిపింది. వైరముత్తుపై ఆరోపణల నేపథ్యంలో డబ్బింగ్ యూనియన్ లో చిన్మయి సభ్యత్వాన్ని రద్దుచేశారు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించగా, సభ్యత్వరద్దుపై మద్రాస్ హైకోర్టు స్టే విధించింది.