ఏ రాష్ట్రం కూడా హామీలను ఇంత త్వరితగతిన అమలు చేయలేదు!: సామినేని ఉదయభాను
- మద్యపాన నిషేధానికి దశలవారీ చర్యలు
- జగన్ పట్టుదల ఉన్న వ్యక్తి
- ఏ పనైనా అనుకుంటే చేసి తీరుతారు
ఇక మద్యపాన నిషేధానికి దశల వారీగా చర్యలు తీసుకుంటామన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా హామీలను ఇంత త్వరితగతిన అమలు చేయలేదన్నారు. జగన్ పట్టుదల ఉన్న వ్యక్తి అని, ఏ పనైనా అనుకుంటే చేసి తీరుతారని ఉదయభాను తెలిపారు. రాష్ట్రంలోనే 86 శాతం సీట్లు గెలుచుకున్న ఏకైక పార్టీ వైసీపీ అని పేర్కొన్నారు. జగన్ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని ఆయన స్పష్టం చేశారు.