చిరుతపులిని వెంటాడి, వేటాడి చంపిన వీధికుక్కలు.. వీడియో వైరల్!
- కేరళలోని కాల్పెట్టాలో ఘటన
- జనావాసాల్లోకి వచ్చిన చిరుత
- చుట్టుముట్టి దాడిచేసిన 10 శునకాలు
అయినా ఫలితం లేకపోయింది. 10 కుక్కలు మీద పడి కరవడంతో రక్తం చిందిస్తూ అది కిందపడిపోయింది. అయితే శునకాలు వెనక్కి తగ్గకుండా దానిపై దాడిచేస్తూనే ఉన్నాయి. చివరికి చిరుతపులి చనిపోయే వరకూ కరుస్తూనే ఉన్నాయి. ఈ ఘటనను ఓ వ్యక్తి ఫోన్ లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. అయితే ఈ ఘటన ఎప్పుడు జరిగిందన్న విషయమై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.