ఇలాంటి ఫొటోలా పోస్ట్ చేసేది?.. యాంకర్ అనసూయపై నెటిజన్ల విమర్శ!
- భర్త శశాంక్ భరద్వాజ్ కు అనసూయ మసాజ్
- మసాజ్ చేస్తుండగా ఫొటో తీసిన కొడుకు అయాన్ష్
- ఈ ఫొటో పోస్ట్ చేసిన అనసూయపై విమర్శలు
ఇక, ఈ ఫొటోను చూసిన నెటిజన్లు మండిపడటమే కాదు విమర్శలు కూడా చేశారు. ఎందుకంటే, భర్తకు మసాజ్ చేస్తున్న అనసూయ కేవలం షర్ట్ మాత్రమే ధరించి ఉన్నట్టు ఆ ఫొటోలో కనపడుతుంది. దీనిపై, నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఇలాంటి ఫొటోలు పోస్ట్ చేసే ముందు ఆలోచించండి అంటూ ఆమెకు హితవు పలికారు.