100 కోట్ల దిశగా పరుగులు తీస్తోన్న 'లూసిఫెర్'
- మోహన్ లాల్ తాజా చిత్రంగా 'లూసిఫెర్'
- ముఖ్యమైన పాత్రలో వివేక్ ఒబెరాయ్
- 6 రోజుల్లో 78 కోట్ల వసూళ్లు
పొలిటికల్ డ్రామాగా నిర్మితమైన ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్ .. మంజు వారియర్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. వైవిధ్యభరితమైన కథాకథనాలు .. పాత్రల్లోని కొత్తదనం .. వాటిని మలిచిన తీరు ఈ సినిమాకి ఈ స్థాయి వసూళ్లను తెచ్చిపెడుతున్నాయని భావిస్తున్నారు. 'ఒడియన్' పరాజయంతో నిరాశ చెందిన మోహన్ లాల్ కి ఈ సినిమా ఊరటనిచ్చిందని చెబుతున్నారు.