ఆంధ్రప్రదేశ్ లో నోట్ల కట్టలు.. ఓ హాస్టల్ లో రూ.70 లక్షలు స్వాధీనం చేసుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్!
- ప్రకాశం జిల్లాలోని చీరాలలో ఘటన
- నగదు దాచినట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ కు సమాచారం
- ఉదయాన్నే సోదాలు చేపట్టిన అధికారులు
ఈ సందర్భంగా ఓ సంచిలో దాచిపెట్టిన రూ.70 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు, హాస్టల్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు తమిళనాడులోని పెరంబలూరులో ఈరోజు రూ.2.1 కోట్ల నగదును ఓ కారు డోరులో దాచి తరలిస్తుండగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.