కడపలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఆడియో రిలీజ్.. ఈవెంట్ కు ఎన్టీఆర్ నైట్ అని పేరుపెట్టిన వర్మ!
- కడప జిల్లాలో గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్లాన్
- కార్యక్రమం తేదీని త్వరలోన ప్రకటిస్తానన్న వర్మ
- ట్విట్టర్ లో వివరాలు తెలియజేసిన దర్శకుడు
ఈరోజు ట్విట్టర్ లో వర్మ స్పందిస్తూ..‘లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆడియో రిలీజు ఈవెంట్ కడప లో ఒక గొప్ప బహిరంగ సభలో చెయ్యబడుతుంది. ఈవెంట్ పేరు.. “వెన్ను పోటు” అలియాస్ ఎన్టీఆర్ నైట్. ఈవెంట్ డేటు అతి త్వరలో తెలియజేస్తాం. జై ఎన్టీఆర్.. #LakshmiNTR’ అని ట్వీట్ చేశారు.