జగన్ ను మానసికంగా దెబ్బతీసేందుకే వైఎస్ వివేకానందరెడ్డిని హత్యచేశారు!: విజయసాయిరెడ్డి
- కడపలో టీడీపీకి వివేక అడ్డుగా నిలిచారు
- అందుకే దారుణంగా నరికి చంపారు
- ఈ కుట్రకు చంద్రబాబు, లోకేశ్ లే బాధ్యులు
అందుకే ఆయన్ను భౌతికంగా అంతం చేస్తే తప్ప జిల్లాలో పట్టుదొరకదని భావించి దారుణంగా నరికి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కుట్రకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లే బాధ్యులని స్పష్టం చేశారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు.