అమిత్‌షాకు పట్టిన గతే.. మోదీకీ పడుతుంది: జేసీ దివాకర్‌రెడ్డి
- కార్పోరేటర్‌గా పోటీ చేస్తా
- రోడ్ల విస్తరణ జరిగి తీరుతుంది
- పొత్తులున్నా.. లేకున్నా మళ్లీ చంద్రబాబే సీఎం
ఈ నెల 15న అనంతపురంలోని పాతూరులో రోడ్ల విస్తరణ జరిగి తీరుతుందని.. దీనికోసం ప్రభుత్వం రూ.100 కోట్లు ఇవ్వగా.. ఎంపీ నిధుల నుంచి తాను రూ.10 కోట్లు ఇచ్చానని స్పష్టం చేశారు. రోడ్ల విస్తరణలో భాగంగా ఇళ్లు, దుకాణాలు కోల్పోయిన వారికి వ్యక్తిగత ఖాతాల్లో జమ చేసిన తరువాతే పనులు మొదలు పెడతామని జేసీ తెలిపారు.