జనసేన కార్యకర్తలను గందరగోళంలో పడేయటానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు!: పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు
- ఆయన వ్యాఖ్యలు అందులో భాగమే
- అమరావతిలో పార్టీ నేతలతో భేటీ
- తనతో కలిసిరావాలని ఇటీవల పవన్ ను కోరిన చంద్రబాబు
ఈ సందర్భంగా తనతో కలిసి రావాలని చంద్రబాబు కోరడంపై పవన్ సంచలన ఆరోపణలు చేశారు. ఇదంతా చంద్రబాబు నాయుడు పన్నుతున్న ట్రాప్ అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. జనసేన నేతలు, కార్యకర్తలను గందరగోళంలో పడేయడానికి చంద్రబాబు వేసిన వ్యూహాల్లో ఇది ఒకటి అని అన్నారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.