మాది అపవిత్ర కలయిక కాదు.. దేశ ప్రయోజనాల కోసం ఒక్కటయ్యాం: మల్లు భట్టివిక్రమార్క
- ఖమ్మం సభ ఒక చారిత్రక ఘట్టం
- దేశ సమైక్యత కోసం కాంగ్రెస్, టీడీపీలు చేతులు కలిపాయి
- రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి ఖాయం
అందుకే దేశ సమైక్యత కోసం తామంతా ఏక తాటిపైకి వచ్చామని, ఇదొక చారిత్రక ఘట్టమని చెప్పారు. ఖమ్మంకు రాహుల్, చంద్రబాబులను సాదరంగా ఆహ్వానిస్తున్నామని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోనుందని... ప్రజాప్రభుత్వం ఏర్పడనుందని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని స్థానాలను మహాకూటమి కైవసం చేసుకోబోతోందని ధీమా వ్యక్తం చేశారు.