హిందూ మహాసముద్రంలో చిక్కుకుపోయిన భారత నేవీ కమాండర్
- గోల్డెన్ గ్లోబ్ రేస్‌లో పాల్గొనేందుకు వెళ్లిన టామీ
- రంగంలోకి దిగిన భారత నావికా దళ సిబ్బంది
- కాపాడేందుకు రెస్క్యూ కో-ఆర్డినేషన్ అధికారుల యత్నం
ఆయన కోసం భారత నావికా దళ సిబ్బంది రంగంలోకి దిగింది. ఐఎన్ఎస్ సత్పూరను పంపించినట్టు భారత రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు మీడియాకు వెల్లడించారు. ఇప్పటికే టామీని కాపాడేందుకు ఆస్ట్రేలియా రెస్క్యూ కో-ఆర్డినేషన్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. గోల్డెన్ గ్లోబ్ రేస్‌లో భారత్ నుంచి పాల్గొనే ఏకైక వ్యక్తి టామీనే కావడం విశేషం.