మనం మనుషులం.. సిగ్గుపడండి: తమిళ నటుడు వివేక్
- మహారాష్ట్రలో ఎస్సీ యువకులపై దాడి
- దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు
- మనం ముందు మనుషులమన్న వివేక్
కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటుడు వివేక్ కూడా ఈ ఘటనపై స్పందించారు. మనం ముందు మనుషులమని, తర్వాత సోదరులమని, ఆ తర్వాతే భారతీయులమన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ఇది దేశం సిగ్గుపడాల్సిన విషయమన్నారు. సాంకేతికత అభివృద్ధి చెందుతున్నట్టుగా మనుషుల్లో మానవత్వం కూడా అభివృద్ధి చెందితే బాగుండునని వివేక్ అన్నారు.