హరీశ్ రావు అప్పట్లో పార్టీ మారడానికి ప్రయత్నాలు చేశారు: రేవంత్ రెడ్డి
- గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కలిశారు
- బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాతో కూడా హరీశ్ రావు సమావేశం అయ్యారు
- ఇవన్నీ వాస్తవాలు కాదా?
ఇవన్నీ వాస్తవాలు కాదా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ పౌరసరఫరాల శాఖలో అవినీతిపై విచారణకు ఆదేశించాలని తాము నిరూపించేందుకు సిద్ధమని ఆ శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కు ఆయన సవాలు విసిరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు.