రైలు కింద పడిపోతోన్న బాలుడి ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్ పోలీసు.. సీసీ కెమెరాలో రికార్డు
- మహారాష్ట్రలోని నైగాన్ రైల్వే స్టేషన్‌లో ఘటన
- తల్లితో కలిసి రైల్వే స్టేషన్‌కి వచ్చిన బాలుడు
- ప్లాట్ ఫామ్‌కి, రైల్వే ట్రాక్ కి మధ్యలో ఇరుక్కుపోయిన వైనం
ఈ విషయాన్ని గుర్తించిన ఆర్పీఎఫ్ పోలీసు సునీల్ నాపా ఆ బాలుడిని చాలా జాగ్రత్తగా పైకి లాగి అతడి ప్రాణాలు కాపాడాడు. ఆ బాలుడు తన తల్లితో కలిసి రైల్వే స్టేషన్ లో మెట్లు దిగుతూ వచ్చిన విజువల్స్ కూడా సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వారి పేర్లను రైల్వే అధికారులు వెల్లడించలేదు.