భానుప్రియ మాజీ భర్త అమెరికాలో గుండెపోటుతో మృతి.. హుటాహుటీన అమెరికాకు పయనం!
- 1998 జూన్ లో అమెరికా, కాలిఫోర్నియాలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వివాహం చేసుకున్న భానుప్రియ, ఆదర్శ్ కౌశల్
- 2003లో పాప అభినయ జననం, 2005లో విడాకులు
- గుండెపోటుతో ఆదర్శ్ కౌశల్ మృతి
2003లో వీరి పండంటి కాపురానికి గుర్తుగా పాప జన్మించింది. పాపకు ఈ దంపతులు అభినయ అని పేరుపెట్టుకున్నారు. అయితే, 2005లో మనస్పర్ధల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. అనంతరం కుమార్తెను తీసుకుని చెన్నై వచ్చేసిన భానుప్రియ, వివిధ సినిమాల్లో నటిస్తూ, కూచిపూడి, భరతనాట్యంలో ఔత్సాహికులకు శిక్షణ ఇస్తున్నారు.