ఆ కానిస్టేబుల్ నన్ను తిట్టి, తోసేసినందుకే చేయిచేసుకున్నాను.. సారీ!: హిమాచల్ ఎమ్మెల్యే ఆశాకుమారి
- హిమాచల్ ప్రదేశ్లో రాహుల్ గాంధీ నిర్వహిస్తోన్న సమీక్ష ప్రాంగణంలో ఘటన
- పరస్పరం కొట్టుకున్న ఎమ్మెల్యే ఆశా కుమారి, మహిళా కానిస్టేబుల్
- ఆ కానిస్టేబుల్ తల్లికి ఎంత వయసు ఉంటుందో నాకూ అంతే వయసు ఉంటుంది
ఆ కానిస్టేబుల్ తల్లికి ఎంత వయసు ఉంటుందో తనకు కూడా అంతే వయసు ఉంటుందని, అయినప్పటికీ ఆమె తోసేశారని తెలిపారు. అయితే, తాను ఆ సమయంలో సహనాన్ని కోల్పోకుండా అదుపులో పెట్టుకోవాల్సి ఉండాల్సిందని అన్నారు. తన ప్రవర్తన పట్ల క్షమాపణలు చెబుతున్నానని చెప్పారు.