సన్నీలియాన్ నోటి వెంట ముద్దుముద్దు తెలుగు మాటలు... వీడియో చూడండి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సన్నీలియాన్ నోటి వెంట ముద్దుముద్దు తెలుగు మాటలు... వీడియో చూడండి!

  • దక్షిణాది భాషల్లో 'వీరమహాదేవి'
  • ప్రధాన పాత్రలో సన్నీ లియాన్
  • 'నమస్కారం తెలుగు ప్రజలారా' అంటూ పరిచయం చేసుకున్న సన్నీ
హాట్ బ్యూటీ సన్నీలియాన్ ప్రధానపాత్రలో దక్షిణాది భాషల్లో 'వీరమహాదేవి' చిత్రం తయారవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం లోగో లాంచ్ కార్యక్రమంలో సన్నీ, ముద్దుముద్దుగా వచ్చీరాని తెలుగులో మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది. "నమస్కారం తెలుగు ప్రజలారా. నేను 'వీరమహాదేవిగా' మీ ముందుకు వస్తున్నాను. ఐయామ్ వెరీ ఎగ్జయిటెడ్ టూ డూ ది పీరియాడికల్ ఫిల్మ్ వీరమహాదేవి. నేను వీరమహాదేవి" అంటూ సినిమా లోగో పోస్టర్ ను చూపించింది. సన్నీ లియాన్ నోటి వెంట వచ్చింది రెండే తెలుగు ముక్కలైనా, ఆ వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.

Sunny Leone
Veeramahadevi
South Film

More Telugu News