మూడో టెస్టు: ముగిసిన నాలుగో రోజు ఆట.. శ్రీలంక 31/3
- 379 పరుగులు వెనకబడి ఉన్న శ్రీలంక
- క్రీజులో ధనంజయ (13), మాథ్యూస్ (0)
- రేపు తేలనున్న ఫలితం
కరుణ రత్నే13, సమరవిక్రమ 5, లక్మల్ 0 పరుగులు చేసి అవుట్ అయ్యారు. క్రీజులో ధనంజయ 13, మాథ్యూస్ 0 ఉన్నారు. మొదటి ఇన్నింగ్స్లో భారత్ 536 పరుగులు చేసిన విషయం తెలిసిందే. మొదటి ఇన్నింగ్స్లో శ్రీలంక 373 పరుగులు చేసింది. శ్రీలంక ఇంకా 379 పరుగులు వెనకబడి ఉంది. ఫలితం రేపు తేలిపోనుంది.