ప్రియుడ్ని తల్లికి పరిచయం చేసిన శ్రుతిహాసన్.. ఇక పెళ్లే తరువాయి!
- గత కొంత కాలంగా డేటింగ్ లో శ్రుతి హాసన్
- లండన్ నటుడు మైఖేల్ కోర్సేల్ తో డేటింగ్
- ఎట్టకేలకు ప్రియుడిని తల్లికి పరిచయం చేసిన ముద్దుగుమ్మ
ఈ మధ్యే శ్రుతిహాసన్ తన తల్లి సారికకు కోర్సేల్ ను పరిచయం చేసిందట. విశాల భావాలు కలిగిన తల్లిదండ్రులిద్దరి మద్దతు శ్రుతిహాసన్ కు లభించిందని, దీంతో ఇక మిగిలింది వివాహమేనని కోలీవుడ్ మీడియా చెబుతోంది.