జహీర్ ఖాన్ - సాగరికల రిసెప్షన్‌లో విరాట్, అనుష్కల డ్యాన్స్... వీడియో చూడండి
- స్టెప్పులు వేసిన ఇరు జంటలు
- వైరల్ అవుతున్న వీడియో
- సందడిగా జరిగిన రిసెప్షన్
ఆ రిసెప్షన్ లో వారిద్దరూ కలిసి పెళ్లి జంటతో చేసిన డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలీవుడ్ పాటలకు విరుష్క, జహారిక జంటలు స్టెప్పులు వేయడం ఇందులో ఉంది. విరాట్ ఇలా రిసెప్షన్‌లో సందడి చేయడం ఇదేం మొదటిసారి కాదు... గతంలో యువరాజ్ - హజల్ కీచ్‌ల రిసెప్షన్‌లో కూడా విరాట్ డ్యాన్స్‌లు వేశాడు.