నాగ్‌పూర్ టెస్టు: కోహ్లీ డబుల్ సెంచరీ
- టెస్టుల్లో కోహ్లీకి ఇది ఐదో ద్విశతకం
- ప్రస్తుతం టీమిండియా స్కోరు 568/4 (168 ఓవర్లకి)
- భారీ స్కోరు దిశగా భారత్
కోహ్లీ దూకుడుకి తోడు మురళీ విజయ్ (128), చటేశ్వర్ పుజారా (143) అద్భుతంగా రాణించడం, క్రీజులో రోహిత్ శర్మ ఇప్పటికే హాఫ్ సెంచరీ చేసి ఉండడంతో టీమిండియా భారీ స్కోరు దిశగా దూసుకెళుతోంది. టెస్టుల్లో కోహ్లీకి ఇది ఐదో ద్విశతకం. ప్రస్తుతం టీమిండియా స్కోరు 568/4 (168 ఓవర్లకి) గా ఉంది.