నిలదొక్కుకున్న ఇండియాకు షాకిచ్చిన లంక బౌలర్!
- ఐదో రోజుకు చేరిన టెస్ట్ క్రికెట్
- 79 పరుగుల వద్ద రాహుల్ క్లీన్ బౌల్డ్
- భారత స్కోరు 51 ఓవర్లలో 209/2
అంతకుముందు పుజారా మూడు బౌండరీలు సాధించి, వేగంగా పరుగులు సాధించాలన్న తన ఉద్దేశాన్ని చెప్పినప్పటికీ, వికెట్ కోల్పోవడంతో కాస్తంత నిదానించాడు. ప్రస్తుతం కోహ్లీ 11, పుజారా 20 పరుగులతో ఆడుతుండగా, భారత స్కోరు 51 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 209 పరుగులు. భారత జట్టు 86 పరుగుల లీడింగ్ లో ఉంది. ఈ పరిస్థితుల్లో మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలే అధికం.