రెండు వికెట్లు కోల్పోయి అర్ధసెంచరీ మార్కు దాటిన శ్రీలంక!
- తొలి ఇన్నింగ్స్ లో 108 పరుగులు వెనుకబడి ఉన్న శ్రీలంక
- భువనేశ్వర్ 2 వికెట్లు
- నిలదొక్కుకునే ప్రయత్నంలో తిరుమన్నె, మాథ్యూస్
అనంతరం క్రీజులోకి వచ్చిన తిరుమన్నె (18), మాథ్యూస్ (5) నిలకడ ప్రదర్శిస్తున్నారు. ఇద్దరూ క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో రెండో సెషన్ లో శ్రీలంక జట్టు రెండు వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా కంటే 108 పరుగులు వెనకబడి ఉంది.