ఆ సీక్రెట్ ను ఆమిర్ నుంచి నేర్చుకోవాలి : కోహ్లీ
- రూబిక్ క్యూబ్ ను సులువుగా పరిష్కరించే ఆమిర్ ఖాన్
- ఆ కిటుకు తెలుసుకోవాలన్న కోహ్లీ
- ఆమిర్ ఖాన్ వినయం, నిజాయతీ కలిగిన వ్యక్తి
అనంతరం రూబిక్ క్యూబ్ ను తక్కువ సమయంలో పరిష్కరించి ఆమిర్ ఖాన్ ఆకట్టుకున్నాడు. దీంతో ఈ షో ముగిసిన తరువాత రూబిక్ క్యూబ్ ను పరిష్కరించే టెక్నిక్ ను అతని నుంచి నేర్చుకోవాలని అనుకుంటున్నానని తెలిపాడు. ఆమిర్ తో గడిపిన సమయం తనకు చాలా విలువైనదని చెప్పాడు. ఆయన ఎంతో వినయం, నిజాయతీ కలిగిన వ్యక్తి అని కోహ్లీ తెలిపాడు.