ఇలాంటి చర్యలతో మన దేశానికి చెడ్డపేరు వస్తుంది: క్రికెటర్ అశ్విన్
- రాయి విసరడం సరైంది కాదు
- అందరూ బాధ్యతాయుతంగా మెలగాలి
- ట్విట్టర్ ద్వారా స్పందించిన అశ్విన్
మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా క్రికెటర్లు హోటల్ కు వెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు రాయి విసిరిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బస్సుకు కుడివైపున ఉన్న అద్దం ధ్వంసమైంది. అయితే, ఎవరికీ గాయాలు కాకపోవడంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు.