రాంగ్ ట్వీట్... బీసీసీఐని ఏకిపారేసిన నెటిజన్లు!
- ఘోర తప్పిదం చేసిన బీసీసీఐ
- నాలుగో వన్డేను తొలి టీ20గా పేర్కొన్న బీసీసీఐ
- మండిపడ్డ నెటిజన్లు
తొలి ట్వీట్ లో 'భారత్-ఆస్ట్రేలియా ల మధ్య జరుగుతున్న తొలి టీ20కి స్వాగతం' అని పేర్కొంది
రెండో ట్వీట్ లో 'ఫస్ట్ టీ20: ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది' అని తెలిపింది.
దీంతో, నెటిజన్లు బీసీసీఐపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఆ తర్వాత చేసిన తప్పిదం తెలుసుకున్న బీసీసీఐ... ఆ ట్వీట్ లను తొలగించింది.