భయపెట్టే స్వీయ వీడియోను పోస్టు చేసిన సన్నీలియోన్... చూడండి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భయపెట్టే స్వీయ వీడియోను పోస్టు చేసిన సన్నీలియోన్... చూడండి!

  • హారర్ చిత్రం కోసం సిద్ధమవుతున్న అందాల భామ
  • వైరల్ అయిన సన్నీ లియోన్ వీడియో
తన తదుపరి ప్రాజెక్టు కోసం సిద్ధమవుతూ ప్రోస్థటిక్స్ (కృత్రిమ ఆకృతి)ను తన ముఖంపై వేసుకున్న చిత్రాలను అభిమానులతో పంచుకున్న సన్నీలియోన్, తాజాగా, కృత్రిమ చర్మాన్ని తొలగిస్తున్న వేళ, రక్తమోడుతున్నట్టు కనిపిస్తున్న ఓ భయానక వీడియోను పోస్టు చేసింది. 36 ఏళ్ల వయసులోనూ కుర్రకారు మతిపోగొడుతున్న సన్నీ, ఓ చిన్న వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పెట్టగా అది గంటల వ్యవధిలోనే 2 లక్షల మందికి చేరి వైరల్ అయింది. ఇటువంటి కృత్రిమ చర్మాన్ని ధరించడం తనకు ఫన్నీగా ఉందని వ్యాఖ్యానించింది. తన తదుపరి చిత్రం హారర్ జోనర్ లో ఉంటుందని ఇప్పటికే చెప్పిన సన్నీ లియోన్ పోస్టు చేసిన తాజా వీడియోను చూడవచ్చు.

Haha having fun on set with the prosthetic kit. So gross but so much fun!!

A post shared by Sunny Leone (@sunnyleone) on


sunny leone
prosthetic

More Telugu News