'భీముడు' పాత్ర కోసం మోహన్ లాల్ కసరత్తు!
అప్పటి నుంచి ఈ పాత్రకి తగిన విధంగా కనిపించడానికి మోహన్ లాల్ జిమ్ కి వెళుతున్నారు. హావభావాలను పండించే విషయంలో ప్రిపేర్ అవుతున్నారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియో గ్రాఫర్లను తీసుకున్నారు. వాళ్లతో ఈ సినిమా యూనిట్ చర్చలు జరుపుతోంది. శ్రీకుమార్ దర్శకత్వంలో .. 1000 కోట్లతో బీఆర్ షెట్టి నిర్మించే ఈ సినిమాను, భారతీయ భాషలన్నింటిలోను ఒకేసారి విడుదల చేయనున్నారు.