TS EAMCET: తెలంగాణలో వివిధ ప్రవేశ పరీక్షల తేదీలు ఇవిగో!

Telangana Entrance Exams Dates Announced
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. జేఎన్టీయూ ఆధ్వర్యంలో టీజీ ఈఏపీసెట్‌ను మే 4 నుంచి 11 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

టీజీ ఈఏపీసెట్ షెడ్యూల్ ఇలా..

మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు
మే 9 నుంచి 11 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు

ఇతర ప్రవేశ పరీక్షల తేదీలు..

మే 12న టీజీ ఎడ్‌సెట్
మే 13, 14 తేదీల్లో టీజీ ఐసెట్
మే 15న టీజీ ఈసెట్
మే 18న టీజీ లాసెట్, పీజీ లాసెట్
మే 28 నుంచి 31 వరకు టీజీ పీజీ ఈసెట్
మే 31 నుంచి జూన్ 3 వరకు టీజీ పీఈసెట్
 
Go Back to Shorts
TS EAMCET
Telangana entrance exams
TG EAMCET
TS EdCET
TS ICET
TS ECET
TS LAWCET
TS PGLCET
TS PGECET
TS PECET

More Telugu News