ఈ సాయంత్రం 6 గంటలకు ఒక ముఖ్య ప్రకటన ఉంటుంది: మంత్రి నారా లోకేశ్ నుంచి ఇంట్రెస్టింగ్ ట్వీట్
- కాకినాడలో భారీ ప్రాజెక్టు
- ఏపీ మరో సౌదీ అరేబియా అవుతుందన్న లోకేశ్
- జర్మనీ, జపాన్, సింగపూర్ దేశాలకు కాకినాడ నుంచి ఎగుమతులు జరుగతాయంటూ ట్వీట్
దీనికి సంబంధించి ఈ రోజు సాయంత్రం 6 గంటలకు కీలక ప్రకటన ఉంటుందని లోకేశ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ మేరకు 'కాకికాడ నుంచి ప్రపంచానికి' అనే క్యాప్షన్ తో పోస్ట్ పెట్టారు.