రూ. 12 వేలకే రెడ్ మీ 5జీ ఫోన్.. ఏమేం ఫీచర్స్ ఉన్నాయంటే..!
- మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చిన రెడ్ మీ
- 6 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.9 ఇంచెస్ డిస్ ప్లే
- 4జీబీ ర్యామ్ 128జీబీ ఇన్ బిల్ట్ మెమరీ
- 4 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.12,499
- 6 జీబీ ర్యామ్ 128 జీబీ మెమరీ వేరియెంట్ ధర రూ.13,999
- 8 జీబీ ర్యామ్ 128 జీబీ మెమరీ వేరియెంట్ ధర రూ.15,499
ఇతర ఫీచర్స్..
- 6.9 అంగుళాల హెచ్డీ అడాప్టివ్‌సింక్ డిస్ప్లే
- 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది.
- వినియోగదారుడి కళ్లపై తక్కువ ఒత్తిడి కలిగించేలా TUV రీన్‌ల్యాండ్ సర్టిఫైడ్ డిస్ప్లే.
- మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, హైపర్ఓఎస్ 2 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది.
- 50 ఎంపీ ఏఐ డ్యూయల్ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా
- 6000 ఎంఏహెచ్ బ్యాటరీ (33W ఫాస్ట్ చార్జింగ్‌తో 28 నిమిషాల్లో 50 శాతం చార్జ్)
- 5జీ, వైఫై, బ్లూటూత్, ఐఆర్ బ్లాస్టర్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్