జనవరిలో స్థానిక పోరు.. ఏపీ ఎన్నికల సంఘం ఏర్పాట్లు
- వచ్చే ఏడాది ఏప్రిల్ లో ముగియనున్న సర్పంచ్ ల పదవీకాలం
- 3 నెలల ముందే ఎన్నికలు నిర్వహించే ఏర్పాట్లలో ఎస్ఈసీ
- పంచాయతీరాజ్‌శాఖ, పురపాలక కమిషనర్లకు ఇప్పటికే లేఖలు
లేఖలో పేర్కొన్న షెడ్యూల్..
- అక్టోబరు 15 లోగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి
- నవంబరు 15లోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాల ప్రచురణ
- నవంబరు 1 నుంచి 15లోగా ఎన్నికల అధికారుల నియామకం
- నవంబరు 30లోగా పోలింగ్ కేంద్రాల ఖరారు, ఈవీఎంల ఏర్పాట్లు
- డిసెంబరు 15లోపు రిజర్వేషన్లు ఖరారు
- 2026 జనవరిలో నోటిఫికేషన్, ఎన్నికల నిర్వహణ, ఫలితాల ప్రకటన