పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలు .. భారీ బందోబస్తు నడుమ కూల్చివేసిన హైడ్రా
- రహదారులు, ప్రభుత్వ స్థలాల కబ్జాపై హైడ్రా కమిషనర్‌కు ఫిర్యాదులు
- పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు
- భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు షురూ
- రహదారులు, ప్రభుత్వ స్థలాల కబ్జాపై హైడ్రా కమిషనర్ లకు ఫిర్యాదులు
దీనిపై స్పందించిన ఆయన స్వయంగా స్థలాలను పరిశీలించారు. ఈ క్రమంలో ఆయన ఆదేశాలతో గురువారం వేకువజాము నుంచే ఆక్రమణల కూల్చివేతలను హెచ్‌ఎండీఏ అధికారులు చేపట్టారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నెంబర్లు 1, 10, 11లలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టారు.