బెజవాడ కనకదుర్గమ్మకు అరుదైన పట్టుచీర బహుకరణ
- విజయవాడ దుర్గమ్మకు అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను బహుకరించిన సిరిసిల్ల చేనేత కార్మికుడు
- పట్టుచీరను అమ్మవారి విగ్రహం ఎదురుగా ఉంచి పూజలు చేసి ఈవోకు అందజేత
ముందుగా పట్టుచీరను అమ్మవారి విగ్రహం వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆ పట్టుచీరను ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) శ్రీనానాయక్‌కు అందజేశారు.
.