Chiranjeevi: చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా ప్రారంభ వేడుక.. వీడియో ఇదిగో..!

Chiranjeevi Anil Movie Launch Ceremony
షార్ట్స్‌లో చూడండి
మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లలో తెరకెక్కుతున్న సినిమా ప్రారంభమయింది. ఉగాది సందర్భంగా పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభోత్సవ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో వెంకటేశ్, డైరెక్టర్ రాఘవేంద్రరావు, నాగబాబు, నిర్మాతలు దగ్గుబాటి సురేశ్ బాబు, అల్లు అరవింద్ దిల్ రాజు, దర్శకుడు బాబీ తదితరులు హాజరయ్యారు. ఈ సినిమాకు మెగా 157 (#Mega157), చిరు అనిల్ (#ChiruAnil) అనే వర్కింగ్ టైటిల్స్ పెట్టారు.



Go Back to Shorts
Chiranjeevi
Anil Ravipudi
Chiranjeevi new movie
Mega157
ChiruAnil
Tollywood
Telugu Cinema
Movie Launch
Venkatesh
Film Industry

More Telugu News