శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ఆహ్వానం
- అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకూ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు
- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ఆహ్వాన పత్రాన్ని అందించిన ఆలయ అధికారులు
- పవన్‌కు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందించిన తిరుమల అర్చకులు
ఇక, శ్రీవారి బ్రహ్మోత్సవాల విషయానికి వస్తే .. ఉత్సవాల్లో తొలి రోజైన అక్టోబర్ 4వ తేదీన ధ్వజారోహణం, అక్టోబర్ 8న గరుడ సేవ, అక్టోబర్ 9న స్వర్ణరథం, అక్టోబర్ 11న రథోత్సవం, అక్టోబర్ 12న చక్రస్నానం నిర్వహిస్తారు. వాహన సేవలు ప్రతి రోజు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతాయి.