అత్యాచార ఆరోపణలతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై కేసు
- తనను లైంగికంగా వేధించాడని, అత్యాచారం చేశాడని మహిళ ఫిర్యాదు
- జానీ మాస్టర్‌పై కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు
- కేసు నార్సింగి పోలీస్ స్టేషన్‌కు బదిలీ
సదరు మహిళ రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేయడంతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈ కేసును నార్సింగి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. నార్సింగి పోలీసులు ఈ కేసుపై విచారణ చేపట్టారు.