సీఎం చంద్రబాబును కలిసి విరాళాలు అందించిన బాలకృష్ణ, సిద్దు జొన్నలగడ్డ, విష్వక్సేన్
- ఏపీలో వరద బీభత్సం
- ఉదారంగా స్పందించిన చిత్ర పరిశ్రమ
- విరాళాలు ప్రకటించిన బాలయ్య, సిద్ధు జొన్నలగడ్డ, విష్వక్సేన్
ఈ నేపథ్యంలో... బాలయ్య, సిద్ధు, విష్వక్సేన్ నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. తాము ప్రకటించిన విరాళాల తాలూకు చెక్ లను అందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు వారిని మనస్ఫూర్తిగా అభినందించారు. వరద బాధితుల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.
