ప్రేమలో మన హృదయాలు కలిసిపోయాయి.. నాగ చైతన్యతో ఎంగేజ్‌మెంట్ తర్వాత శోభిత ఫస్ట్ పోస్ట్
ఇప్పుడు శోభిత నిశ్చితార్థ వేడుక ఫొటోలను షేర్ చేశారు. ‘నా తల్లి నీకేమవుతుంది?.. నా తండ్రి నీకు ఎలాంటి బంధువు? మనం ఎలా కలిస్తేనేం. మన హృదయాలు ఎర్రని భూమిలా వర్షిస్తోంది. విడిపోలేనంతగా అవి కలిసిపోయాయి’ అంటూ తమిళ కవి కురుంతోగై రాసిన పద్యం నుంచి పదాలను తీసుకుని ఫొటోలకు దానిని క్యాప్షన్‌గా తగిలించారు. ఇదే పోస్టును నాగచైతన్య రీపోస్ట్ చేశాడు.