లండన్ లోని హైడ్ పార్కులో క్లీంకారతో మెగా ఫ్యామిలీ... ఫొటో ఇదిగో!
- కుటుంబంతో యూరప్ పర్యటనకు వెళ్లిన చిరంజీవి
- లండన్ లోని హైడ్ పార్క్ లో ప్రశాంత క్షణాలను ఆస్వాదించామన్న చిరంజీవి
- పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి కూడా వెళుతున్నామని వెల్లడి
"రేపు పారిస్ కు వెళ్లే క్రమంలో లండన్ లోని హైడ్ పార్కులో కుటుంబంతో, ముద్దుల మనవరాలు క్లీంకారతో ప్రశాంతమైన క్షణాలను ఆస్వాదించాను. పారిస్ లో సమ్మర్ ఒలింపిక్స్-2024 ప్రారంభోత్సవం రారమ్మని పిలుస్తోంది" అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.