చంద్రబాబుకు బెయిల్ మంజూరుపై అంబటి రాంబాబు ఏమన్నారంటే..!
- నిజం గెలిచి కాదు.. బాబుకు కళ్లు కనిపించట్లేదని బెయిల్ ఇచ్చారని వ్యాఖ్య
- వ్యంగ్యంగా ట్వీట్ చేసిన వైసీపీ నేత
- తీవ్రంగా మండిపడుతున్న నెటిజన్లు
మంత్రి ట్వీట్ పై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. రాజేశ్ వర్మ అనే యూజర్ స్పందిస్తూ.. ‘నీకూ కనిపించని రోజు వస్తుంది వెయిట్ చేయండి సర్’ అంటూ జవాబిచ్చారు. ‘ప్రూఫ్ ఉండి కాదు జైలులో పెట్టింది.. మీ జగన్ సైకో బుద్ధిని ప్రూఫ్ చేసుకోవడానికి జైలులో పెట్టింది’ అంటూ హరిణి అనే యూజర్ ట్వీట్ చేశారు. మంత్రి ట్వీట్ కు కౌంటర్ గా ఎక్స్ (ట్విట్టర్) యూజర్లు కామెంట్లు పెడుతున్నారు.