జ్ఞానేశ్వర్ కు జ్ఞానోదయం అయింది... మరి పవన్ కు...?: అంబటి రాంబాబు
- తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయరాదని టీడీపీ నిర్ణయం
- పోటీ చేయాల్సిందేనన్న తెలంగాణ టీడీపీ నేతలు
- ఇబ్బందికర పరిస్థితుల్లో తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి కాసాని రాజీనామా
దీనిపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. జ్ఞానేశ్వర్ కు జ్ఞానోదయం అయింది... పవన్ ఎప్పుడు పరిపక్వమవుతాడో? అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఇటీవల కూడా అంబటి... తెలంగాణలో చేతులెత్తేసిన తెలుగుదేశం... త్వరలో ఆంధ్రప్రదేశ్ లో కూడా అంటూ ఎద్దేవా చేశారు.