తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ... ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటే: ఇండియా టీవీ సర్వే ఫలితాలు
- బీఆర్ఎస్‌కు 70, కాంగ్రెస్‌కు 34, బీజేపీకి 7 సీట్లు వస్తాయని వెల్లడించిన సర్వే
- కేసీఆర్ పనితీరుపై మిశ్రమ స్పందన
- హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ హవా
ఈ సర్వే ప్రకారం కేసీఆర్ పనితీరు చాలా బాగుందని 45 శాతం మంది, పర్వాలేదు అని 15 శాతం మంది, ఏమీ బాగాలేదని 40 శాతం మంది అభిప్రాయపడ్డారు. జీహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ 13 సీట్లు గెలవవచ్చునని ఈ సర్వే వెల్లడించింది. కాంగ్రెస్ 5, బీజేపీ 3 స్థానాల్లో గెలవవచ్చునని పేర్కొంది.